Sri Yesu Deva Song Lyrics Telugu
శ్రీ యేసు దేవా – మా యేసు దేవా –
నీ యండ జేరితి – నిత్య ప్రభావా!
|| శ్రీయేసు ||
ఎట్టి చిక్కులు నన్ను చుట్టుకొన్నను నిన్నె-
పట్టుకొను వాలిమ్ము ధ్వంశానికి మున్నె
|| శ్రీయేసు ||
సేన దయ్యాల్ పిచ్చి వానిగా జేసిన –
వానికి నిను మ్రొక్కు వాలిచ్చి యున్న
|| శ్రీయేసు ||
నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు –
పని కట్టుకొని చెప్పి వత్తు నది చాలు
|| శ్రీయేసు ||
జనులకు రక్షణ అనుభవము అనుభవము –
జనక సుతాత్మలకు స్థవము జే జయము
|| శ్రీయేసు ||
Sri Yesu Deva Song Lyrics English
Sri Yesu Deva – Maa Yesu Deva –
Nee yanda jeriti – nitya prabhava!
|| Sri Yesu ||
Etti chikkulu nannu chuttukonnu ninne –
Pattukonu valimmu dhvansaniki munne
|| Sri Yesu ||
Sena daiyyal pichi vaniga jesina –
Vaniki ninu mrokku valicchi yunna
|| Sri Yesu ||
Nannu deevinchi pampu narulaku nee melu –
Pani kattukoni cheppi vattu nadi chalu
|| Sri Yesu ||
Janulaku rakshana anubhavamu anubhavamu –
Janaka sutatmalaku sthavamu je jayamu
|| Sri Yesu ||
Theme
The theme of “Sri Yesu Deva Maa Yesu Deva” centers on complete surrender to Jesus as the eternal, powerful Lord who delivers from life’s deepest troubles. It portrays Jesus as the divine refuge who crushes demonic forces, heals personal afflictions before destruction strikes, and commissions believers for anointed service to share salvation’s testimony. The hymn celebrates victory through faith, urging empowerment for ministry that brings healing to humanity and triumph to God’s children.