Tanuvu Naa Didigogai Lyrics Telugu
తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి ప్రతిష్టించుమీ
దినములు క్షణములు – దీసికొని యవి నీదు
వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ
||తనువు||
1. ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో
యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు
దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో
||తనువు||
2. స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ
పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు
||తనువు||
3. వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున
మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో
||తనువు||
4. నా యిష్ట మిదిగో యిది – నీ యిష్టముగ జేయ – నా యిష్ట మిక గాదది
నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ
కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ
||తనువు||
5. ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార భోయన్
నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు
చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద
||తనువు||
Tanuvu Naa Didigogai Lyrics English
Tanuvu naa didigo gai – Konumee yo Prabhuvaa nee – Paniki pratishthinchumee
Dinamulu kshanamulu – Deesikoni yavi needu
Vinatin prabahampa jee – Yanu shakti neeyumee
||Tanuvu||
Ghanamaina nee prema – Karanambuna neekaay – Pani cheyajetu livigo
Yanayambu nee vishaya – Maysogasuga juruku
Dhanamuto paruggetta – Vinaya paadamu livigo
||Tanuvu||
Swara midigo konumee – Vararaaja ninu gurchi – Niratammu paadanimm
Mariyu pedavu livigo – Mahaneyamaina nee
Parishudha vaartatuo – Pari pooranamuga nimpu
||Tanuvu||
Vendi pasidi yivigo – Veema yainanaku naakaay – Yundavale nanikoornu
Nindaay nee yishta – Niyamambu choppuna
Menduga vaada pari – Mitiyavu gnaanam bidigo
||Tanuvu||
Naa yishta midigo yidi – Nee yishamuga jeya – Naa yishta mika gaadadi
Naa yichcha yunnattti – Naa hrudaya midigo nee
Kee yiyyadi raaja – Kee yee sinhaasanamaou
||Tanuvu||
Unna naa prema nee – Sannidhaanmuna nee – Nennadu dhaaraboyan
Nannu nee vaaniga – Naatha gaaykonu mepudu
Chennuga nee vashamay – Sthiramuga numdeda
||Tanuvu||