పరలోకమందున వసియించు మా తండ్రి || Paralokamanduna Vasiyinchumaa Tandri Lyrics
Paralokamanduna Vasiyinchumaa Tandri Lyrics Telugu పరలోకమందున – వసియించు మా తండ్రి = పరిశుద్ధ పరుప – బడు గాక నీ పేరు || పరలోక || 1. నీ రాజ్యంబు వచ్చు – నీ చిత్తంబు దివిని = ఏ రీతిని జరుగునో – ఆ రీతి నిల జరుగు || పరలోక || 2. జీవనోపాధియై – చేలగు మా యన్నము = నీవు మా కోసమై – నేడు దయ చేయుము || పరలోక || … Read more