Nee Krupa Lenicho Lyrics Telugu
నీ కృప లేనిచో ఒక క్షణమైనను
నే నిలువ జాలనో ప్రభు “2”
ప్రతిక్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా “2”
ఈ ఊపిరి నీదేనైయ్య నీవిచ్చిన దానం నాకు
నా ఆశ నీవెనైయ్య నా జీవితమంతా నీవే “2”
నిన్ను నే మరతునా మరువనో ప్రభు
నిన్ను నే విడుదునా విడువనో ప్రభు “2”
నా ఐశ్వర్యమంత నీవే ఉంచినావు నీ దయ నాపై
నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై “2”
కాచి ఉంచినావయ్య ఇంత వరకును
నన్ను విడిపోదయ్య నీకున్న నీ కృపా “2”
Nee Krupa Lenicho Lyrics English
Ni krupa lenicho oka kshanamainanu
Ne niluva jaalanu prabhu “2”
Pratikkshanam kanupaapala
Nanu kaayuchunna devuda “2”
Ee oopiri neede na iyya neevichchina daanam naaku
Naa aasaa neevena iyya naa jeevithamantha neeve “2”
Ninnu ne marathunaa maruvanuo prabhu
Ninnu ne vidudunaa viduvanuo prabhu “2”
Naa aishwaryamantha neeve unchhinavu ni daya naapai
Ni daya lenicho naapai undunaa ee kshanamunakai “2”
Kaachi unchhinavayya inta varakunu
Nannu vidipod ayya neekunna ni krupaa “2”