ఉపకారీ నుతి నీకౌ || Upakaari Nuti Neekau Lyrics

Upakaari Nuti Neekau Lyrics

Upakaari Nuti Neekau Lyrics Telugu ఉపకారీ నుతి నీకౌ – ఉపకారులన్ మించిన ఉపకారి వీవె కావా – నెపముల నెంచకనె కృప నధికముగా – జూపించు మా – అపకారములను మాపు || ఉప || 1. రేయి యంతటను మేము – హాయిగా నిదుర బోవ కాయునట్టి దూ – తను మా – కై ఏర్పచినావు ఏ యపాయము నైనను రా – నీయ నట్టి గొప్ప || ఉప || … Read more

నీ సన్నిధి నిలుపు నాలో || Nee Sannidhi Nilupu Naalo Lyrics

Nee Sannidhi Nilupu Naalo Lyrics

Nee Sannidhi Nilupu Naalo Lyrics Telugu నీ సన్నిధి నిలుపు – నాలో నీ సన్నిధి నిలుపు నీ ఆజ్ఞలన్నియు అనుసరించు అత్మను నాకిమ్మయ్యా ||నీ|| 1. విశ్వాస నేత్రములు – వీక్షించుచున్నవి నిన్ను వున్నది వున్నట్లు చూచి – సన్నుతించునట్లు ||నీ|| 2. దీనులను హెచ్చించి – అనాధలను దీవించి దీన హృదయ నాదములు విన వీనులనొగ్గుము దేవా ||నీ|| 3. ఆపదలే యేవేళ నన్నావరించుచుండ – నీ సన్నిధి నా దాగు చోటని … Read more

జీవనాధ జీవరాజా || Jeevanadha Jeevaraajaa Song Lyrics

Jeevanadha Jeevaraajaa Song Lyrics Telugu జీవనాధ జీవరాజా – శ్రేష్ఠదాన కారుడా! మా వినుతులనందు కొనుము – మహిమ రూప ధారుడా || జీవనాధ || 1. ఎన్ని మేళ్ళో – యెంచి చూడ – ఇలను ఎవరి శక్యము అన్ని మేళ్ళు మరువకున్న – అధికమౌను సౌఖ్యము || జీవనాధ || 2. ఆపదల్ – మమ్మావరింప – ఆదరించి నావుగా ఆపదల్ రానిచ్చి మమ్ము – ఆదుకొన్నావుగా || జీవనాధ || 3. … Read more

బైబిలు మిషనును ప్రభువే స్థాపించెను || Bible missionunu Prabhuve Sthapinchenu Lyrics

Bible missionunu prabhuve sthapinchenu Lyrics Telugu బైబిలు మిషనును ప్రభువే స్థాపించెను వేరుచోటను లేని పేరును పెట్టె 1. గుణవంతుడగు గురువు దైవదాసుండు – దైవసన్నిధి యందు ధ్యానించు చుండ – సుగుణలరాశి శ్రీ యేసు సుతునకు స్వర్ణాక్షరములతో – సాక్షాత్కరించెను ||బై|| 2. ఏదెను వనములో ఏ దైవసన్నిధి – ఆదామవ్వలను ఆవరించెనో – ఆ దివ్య సన్నిధి – అరుదెంచె మనకు – ప్రభురూపు మన యందు – పొందుగుట కొరకు ||బై|| … Read more

ఘన పర్చుడీ దేవుని || Ghana Parchudee Devuni Lyrics

Ghana Parchudee Devuni Lyrics

Ghana Parchudee Devuni Lyrics Telugu ఘన పర్చుడీ దేవుని – త్రైక – జనకుడౌ యేకాత్ముని మన యొద్ద నివసించు – మనసున్న తండ్రిని మనసున ఘనపర్చుడీ – బాహ్యమున గూడ ఘన పర్చుడీ || ఘన || 1. మన తండ్రిగా నుండను – మనలను తన బిడ్డలుగా జేర్పను తన పుత్రుని ద్వారా – మను బాప్తిస్మాచార మను నేర్పరచి యుండెను – తండ్రి చనువను గ్రహించెను || ఘన || 2. … Read more

వ్రాయబడెన్ గాలిలో బైబిలు మిషనను || Vraayabaden Gaalilo Baibulu Mishnanu Lyrics

Vraayabaden Gaalilo Baibulu Mishnanu Lyrics

Vraayabaden Gaalilo Baibulu Mishnanu Lyrics Telugu వ్రాయబడెన్ గాలిలో బైబిలు మిషనను నామమును వ్రాసిన ఆత్మకు స్తోత్రములు || వ్రాయ || ఆది వ్రాతగల ధర్మశాస్త్రమును – వ్రాసెను మన తండ్రి యెహోవా – నాటి ప్రవక్త మోషే ద్వారా బైలు పర్చె నిశ్రాయేలీయులకు || వ్రాయ || మన తండ్రి యెహోవా నాడు – జన్మించెను క్రీస్తు బాలునిగ – బహు ప్రేమతో ఆ ధర్మశాస్త్రమును – వ్రాసె నేలపై బయలు పర్చెను || … Read more

బైబిలు మిషనూ యొక్క భవ్య చరితను || Bible Mission Yokka Bhavyacharitanu Lyrics

Bible Mission Yokka Bhavyacharitanu Lyrics

Bible Mission Yokka Bhavyacharitanu Lyrics Telugu (పల్లవి) బైబిలు మిషనూ యొక్క భవ్య చరితను వినరే భారతీయులారా భయభక్తులతో పది తొమ్మిది వందల ముప్పది ఎనిమిది వత్సరమున పొందుగా జనవరి నెలలో గాలిలో కనబడిన వ్రాతలు || బైబిలు || (చరణం 1) దేవలోకమునుండి ధన్యవాయువులు కొన్ని దైవజనుని గదిని దర్శింపవచ్చె దైవజనుడు అది చూడ చూడగ ధవళాక్షరము ముద్ర బైబిలు మిషను అని బాహటముగా చదివే || బైబిలు || (చరణం 2) ప్రభు … Read more

మనసులు ఏకమైన మరపురాని ఈ వేళ || Manasulu Ekamainaa Marapurani Song Lyrics

Manasulu Ekamainaa Marapurani Song Lyrics

Manasulu Ekamainaa Marapurani Song Lyrics Telugu మనసులు ఏకమైన మరపురాని ఈ వేళ మమతలు వెల్లువైన మధురమైన ఈ హేల మదిలో మాసి పోనిది మీకే సొంతమైనది కళ్యాణం కమనీయం ఈసమయం అతిమధురం మధురం ఈ సమయం కళ్యాణ వైభోగం మనసుపాడెను మకరందమై – తనువువికసించే సుగంధమై ఇరువురొకటయే కలలు నెరవేరే – ఆ యేసుని చిత్తంలో ఘనము నేడు ఇలలో మీకు ఆ యేసుని ప్రేమలో ప్రేమబంధం విరబూసే ఆ చల్లని నీడలో సరిపోల్చలేని … Read more

యేసయ్యా వందనాలయ్యా || Yesayya Vandanaalayya Song Lyrics

Yesayya Vandanaalayya Song Lyrics

Yesayya Vandanaalayya Song Lyrics Telugu యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా (2) నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా (2) ““వందనాలు వందనాలయ్యా.. శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా.. శతకోటి స్తోత్రాలయ్యా ఆ. ఆ. ఆ. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా”” 1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2) నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా … Read more

మాపైన నీవు చూపు ప్రేమకై || Naa Meeda Neevu Chupu Premakai Lyrics

Naa Meeda Neevu Chupu Premakai Lyrics

Naa Meeda Neevu Chupu Premakai Lyrics Telugu మాపైన నీవు చూపు ప్రేమకై కళ్లు చెమ్మగిళ్ళేనయా….2 మాలో ఏముందయా మాకర్థమే కాదయా మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య…. ఒదిగిపోతానయ్య…. ఒదిగిపోతానయ్య…ఒదిగిపోతానయ్య || మాపైన నీవు చూపు ప్రేమకై || (1) అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయేగా……(2) నీకే… తండ్రిగా….మార్చినా స్తుతించినా…. ఆ ఋణమే తీరునా(2) ఒదిగిపోతానాయా… నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా ఒదిగిపోతానాయా…. నీ … Read more