మనసులు ఏకమైన మరపురాని ఈ వేళ || Manasulu Ekamainaa Marapurani Song Lyrics

WhatsApp Group Join Now

Manasulu Ekamainaa Marapurani Song Lyrics Telugu

మనసులు ఏకమైన మరపురాని ఈ వేళ
మమతలు వెల్లువైన మధురమైన ఈ హేల
మదిలో మాసి పోనిది మీకే సొంతమైనది
కళ్యాణం కమనీయం ఈసమయం అతిమధురం
మధురం ఈ సమయం కళ్యాణ వైభోగం

మనసుపాడెను మకరందమై – తనువువికసించే సుగంధమై
ఇరువురొకటయే కలలు నెరవేరే – ఆ యేసుని చిత్తంలో
ఘనము నేడు ఇలలో మీకు ఆ యేసుని ప్రేమలో
ప్రేమబంధం విరబూసే ఆ చల్లని నీడలో
సరిపోల్చలేని ప్రేమనీది ఓ యేసయ్య

దేవా నీముందు ప్రమాణముల్ చేసిన ఈ దంపతులన్
కరుణచూపి కడవరకు సాగేలా దీవించుమో యేసయ్య
ఒకరి కొకరు ప్రేమచూపన్ ఫలియించే సంతతిని
నాడు చేసే నేడు చూపే మీ జంటతో రాకడన్
పరలోక రాజ్య వారసులుగా దీవించుమా

 

Manasulu Ekamainaa Marapurani Song Lyrics English

Manasulu ekamaina marapurani ee vela
Manasuluve lluvaina madhuramaina ee hela
Madilo maasi ponidi mike sontamaina di
Kalyanam kamaneeyam ee samayam atimadhuram
Madhuram ee samayam kalyana vaibhogam

Manasu paadenumakaramdhamaina – tanu vuvikasainche sugandhamaina
Iruvuru okataye kalalu neravere – aa Yesuni chitthamlo
Ghanamu nedu ilalo miku aa Yesuni preemalo
Prema bandham viraboose aa challani neelalo
Saripolchaleni premanidi o Yesayya

Deva neemunndu pramaa nammul chesina ee dampatulan
Karuna choopi kadavaruku saagela deevinchumu Yesayya
Okari kokaru prema choopan phaliyainche santathini
Naadu chese nedu choope mee jantatho raakadan
Paraloka raajya vaarasuluga deevinchuma

Leave a Comment