Vraayabaden Gaalilo Baibulu Mishnanu Lyrics Telugu
వ్రాయబడెన్ గాలిలో బైబిలు మిషనను
నామమును వ్రాసిన ఆత్మకు స్తోత్రములు
|| వ్రాయ ||
ఆది వ్రాతగల ధర్మశాస్త్రమును – వ్రాసెను మన తండ్రి
యెహోవా – నాటి ప్రవక్త మోషే ద్వారా బైలు పర్చె నిశ్రాయేలీయులకు
|| వ్రాయ ||
మన తండ్రి యెహోవా నాడు – జన్మించెను క్రీస్తు
బాలునిగ – బహు ప్రేమతో ఆ ధర్మశాస్త్రమును – వ్రాసె నేలపై బయలు పర్చెను
|| వ్రాయ ||
పరిశుద్ధాత్ముని హస్తమే గాలిలో – వ్రాసెను బైబిలు
మిషనను పేరును – బయలు పర్చెను ప్రవక్తద్వారా
నమ్మిన వారికి ధన్యకరముగ
|| వ్రాయ ||
స్థాపించెను ప్రభు – బైబిలు మిషనును – స్థాపించెన్
ప్రభు ప్రవక్త ద్వారా – స్థాపన వెంబడి వ్యాప్తి చేయున్
జూపెను గాలిలో దాసయ్యకు
|| వ్రాయ ||
క్రైస్తవులలో కొందరీ మిషను – కట్టుకొనిరి ప్రభు
వ్రాతను బట్టి – కనికరించిన తండ్రి ప్రేమను – తలచి
స్తుతించుచు బ్రతుకుట కొరకు
|| వ్రాయ ||
అందెను మన జ్ఞానమునకు ప్రభువు – ఆశ్చర్యకరమైన రీతిగ
ఆనంద దేశం చేర్చెడి మహిమ – మేఘము నెక్కించెడి కృపకొరకె
|| వ్రాయ ||
బైలుపడిన నీ వాకే సృష్టి – బైలుపడిన నీ వాక్కే బైబిలు
బైలు పడిన నీ వాక్కే సంఘము – బైలుపడెను బైబిలు ప్రవక్తకు
|| వ్రాయ ||
Vraayabaden Gaalilo Baibulu Mishnanu Lyrics English
Vraayabaden gaalilo baibulu mishnanu
Naamamunu vraasina aatmaku stotramulu
|| Vraaya ||
Aadi vraatagala dharmashaastramunu – vraasenu mana tandri
Yehovaa – naati pravakta moshe dhvaaraa bailu parche nishraayeliayulaku
|| Vraaya ||
Mana tandri yehovaa naadu – janmimchemu kreestu
Baaluniga – bahu prematho aa dharmashaastramunu – vraase nela pai bayalu parchemu
|| Vraaya ||
Parishuddhathmuni hastame gaalilo – vraasenu baibulu
Mishnanu peerunu – bayalu parchemu pravakthadhvaaraa
Nammivaariki dhanyakaramuga
|| Vraaya ||
Sthaapimchemu prabhu – baibulu mishnanu – sthaapimchen
Prabhu pravakta dhvaaraa – sthaapana vembadi vyaapti cheyun
Juupenu gaalilo daasayyaku
|| Vraaya ||
Kraisthavalalo kondaree mishanu – kattukoniri prabhu
Vraatanu batti – kanikarimchina tandri premanu – thalachi
Stutimchu brathukuta koraku
|| Vraaya ||
Andenu mana gnaanamunaku prabhuvu – aashcharyakaramaina reetiga
Aaanandha desham cheerachedi mahima – meghamu nekkimchedi krupakoreke
|| Vraaya ||
Bailupadina nee vaake srishthi – bailupadina nee vakke baibulu
Bailu padina nee vakke sanghamu – bailupadenu baibulu pravakthaku
|| Vraaya ||