బైబిలు మిషనును ప్రభువే స్థాపించెను || Bible missionunu Prabhuve Sthapinchenu Lyrics

WhatsApp Group Join Now

Bible missionunu prabhuve sthapinchenu Lyrics Telugu

బైబిలు మిషనును ప్రభువే స్థాపించెను
వేరుచోటను లేని పేరును పెట్టె

1. గుణవంతుడగు గురువు దైవదాసుండు – దైవసన్నిధి యందు
ధ్యానించు చుండ – సుగుణలరాశి శ్రీ యేసు సుతునకు
స్వర్ణాక్షరములతో – సాక్షాత్కరించెను

||బై||

2. ఏదెను వనములో ఏ దైవసన్నిధి – ఆదామవ్వలను
ఆవరించెనో – ఆ దివ్య సన్నిధి – అరుదెంచె మనకు –
ప్రభురూపు మన యందు – పొందుగుట కొరకు

||బై||

3. సన్నిధి సన్నిధి అంటావేగాని – సన్నిధిసారం నీ వెరుగవుగా
పరగచేలో – పంటనుచూచి (కూర్చి)-బోయజుపాదం
మరచేవుగా (విడచేవుగా)

||బై||

4. సేవాసేవాయని సాకులు చెప్పి – సన్నిధి చేయుట మరచేవుగా
యేసుని మనసు – ఏమైయుండెను – ఎన్నడు నీ వెరుగవుగా

||బై||

5. విశ్వాస బ్రతుకు విడచేవునీవు – అవిశ్వాస బ్రతుకు అలవడెనా
సర్వశక్తుడేసు – సాగించలేదని – చేతులు చాపావు చందాలకై

||బై||

6. అడుగువారికి సొమ్ముయిచ్చెదనని – అన్న యేసుని మాట అడుగున
బెట్టి – అది లేదు ఇది లేద నలమటించావు -అందుకే నీ యాత్ర
అంతరించెన్

||బై||

7. ఏ స్థితి నుండి పడితివో యెరిగి – ఆ స్థితిలో సేవ సాగించుమా
మారని యెడల – నీదీప స్తంభం – తీసివేసి వేరు తావునుంతున్

||బై||

 

Bible missionunu prabhuve sthapinchenu Lyrics English

Bible missionunu prabhuve sthapincenu
veruchotanu leni perunu pette
gunavantudagu guruvu daivadhasunu – daivasannidhi yandu
dhyanincu chunda – sugunalarashi sri yesu sutunaku
svarnaksharamulato – sakshatkarencenu ||bai||

edenu vanamulolo e daivasannidhi – adamavvalanu
avarinceno – a divya sannidhi – arudenche manaku –
prabhurupunu mana yandu – pondaguta koraku ||bai||

sannidhi sannidhi antavegani – sannidhisaram ni verugavuga
paragachelo – pantanuchuchi (kurichi)-boyajupadam
marachevuga (vidachevuga) ||bai||

sevasevayani sakulu cheppi – sannidhi cheyutam rachevuga
yesuni manasu – emaiyundenunu – ennadu ni verugavuga ||bai||

visvasa bratuku vidachevunivu – avisvasa bratuku alavadena
sarvasaktudesu – sagincaledani – chetulu chapavuchandalakai ||bai||

aduguvariki sommuyicchedanani – anna yesuni mata aduguna
betti – adi ledu idi leda nalamatincavu -anduke ni yatra
antarincenu ||bai||

e sthiti nundi paditivo yerigi – a sthitilo seva sagincuma
marani yedala – nideepa stambham – tisivesi veru tavununtunu ||bai||

 Theme

Christ’s Glorious Establishment of the Church Mission
The song celebrates Jesus as the divine Founder of Bible Mission—His sacred laws and prosperous lineage shine as Christianity’s radiant cornerstone, binding believers in worshipful unity.

  • Divine Foundation: Christ instituted glorious, praiseworthy rules forming a prosperous spiritual heritage.

  • Worshipful Fellowship: Marriage-like love bonds thrive in temple adoration, with joyful Scripture gatherings.

Leave a Comment