వివాహం ఇది దేవుడు చేసిన వివాహం || Vivaham Idi Devudu Chesina Vivaham Lyrics
Vivaham Idi Devudu Chesina Vivaham Lyrics Telugu వివాహం ఇది దేవుడు చేసిన వివాహం రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం ఘనమైనది విలువైనది ఈ సృష్టికి అందం తెచ్చినది ఇది దేవుడు చేసిన పెళ్ళి ఇక రాదు మళ్ళీ మళ్ళీ 1. లోబడుండే భార్యగా ప్రేమించే భర్తగా కలకాలం మెలగాలి ప్రభులోన ఎదగాలి కలిమిలోన లేమిలోన వ్యాధిలోన బాధలోన కలిసే ఉండాలి మీలో కలతలు తీరాలి 2. అరమరికలు లేకుండా ఆదమరచిపోకుండా ఒకరి కొరకు … Read more