El Shama Song Lyrics Telugu
దేవా చెవియొగ్గుము
దృష్టించుము నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియుము బద్దులియుము
నిన్నే వేడుచున్నాను
ప్రతి ఉదయం – నిన్ను నమ్మి
ప్రతి రాత్రి – నిన్ను వేడి
ప్రతి ఘడియ – నిన్ను కోరీ నహాల్ (2)
ఆశతో వేచియున్న – నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచియున్న – నీవేగా నా ధైర్యం
ఎల్ షమ – ఎల్ షమ – ఎల్ షమ
నా ప్రార్థన వినువాడా (2)
చరణం 1:
ఎండిన భూమివలే – క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరముల్ – నే చాపుచున్నాను
ఎండిన భూమివలే – వేచి వేచియున్నాను
నీ తట్టు నా కరముల్- నే చాపుచున్నాను
ఆత్మ వర్షం నాపైన – కురిపించుమో ప్రభో
పోగొట్టుకున్నవి మరలా దయచేయుమో
ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుమో
నీ చిత్తము నెరవేర్చీ – సమకూర్చుమో ప్రభో
( ఎల్ షమ )
చరణం 2:
విడిచిపెట్టకు ప్రభో – ప్రయత్నిస్తున్నాను
అడుగడుగూ నా తోడై – ఒడ్డు కు నను చేర్చవా (2)
యెహోవా నా దేవా – నీవే నాకున్నది
బాధలో ఔషధం – నీ ప్రేమే కదా (2)
ఎల్ షమ – ఎల్ షమ – ఎల్ షమ
నా ప్రార్థన వినువాడా (2)
నీ శక్తియే విడిపించును
నీ హస్తమే – లేవనెత్తును
నీ మాటయే – నా బలం
నీ మార్గమూ – పరిశుద్ధము (2)
ఎల్ షమ – ఎల్ షమ – ఎల్ షమ
నా ప్రార్థన వినువాడా (2)
El Shama Song Lyrics English
Deva Cheviyoggumu
Drushtintsumu Ninne Vedakuchunnaanu
Deva Selaviyumu Badduliyumu
Ninne Veduchunnaanu
Prati Udayam – Ninne Nammi
Prati Raathri – Ninne Vedi
Prati Ghadiya – Ninne Koree Nahal (2)
Aashatho Veechiyunna – Neeve Naa Nammakam
Oorputho Kaachiyunna – Neevega Naa Dhairyam
El Sham – El Sham – El Sham
Naa Praarthana Vinuvaada (2)
1
Endina Bhoomivalae – Ksheeninchuchunnaanu
Nee Tattu Naa Karamul – Nee Chaapuchunnaanu
Endina Bhoomivalae – Veechi Veechiyunnaanu
Nee Tattu Naa Karamul – Nee Chaapuchunnaanu
Aathma Varsham Naapaina – Kuripinchumo Prabho
Pogottukunnavi Maralaa Dayacheyumo
Aathma Varsham Kuripintsi Nannu Brathikintsumo
Nee Chitthamu Neraverchi – Samakoortsumo Prabho
(El Sham)
2
Vidichipettaku Prabho – Prayatnistanunnaanu
Adugadugoo Naa Thodai – Oddu Ku Nannu Chaerchava (2)
Yehova Naa Deva – Neeve Naakunnaadi
Baadhallo Aushadham – Nee Preme Kadaa (2)
El Sham – El Sham – El Sham
Naa Praarthana Vinuvaada (2)
Nee Shakthiye Vidipintsumu
Nee Hastame – Levaneththunu
Nee Maathayee – Naa Balam
Nee Maargamoo – Parishuddhamu (2)
El Sham – El Sham – El Sham
Naa Praarthana Vinuvaada (2)