వివాహం ఇది దేవుడు చేసిన వివాహం || Vivaham Idi Devudu Chesina Vivaham Lyrics

WhatsApp Group Join Now

Vivaham Idi Devudu Chesina Vivaham Lyrics Telugu

వివాహం ఇది దేవుడు చేసిన వివాహం
రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం
ఘనమైనది విలువైనది
ఈ సృష్టికి అందం తెచ్చినది
ఇది దేవుడు చేసిన పెళ్ళి
ఇక రాదు మళ్ళీ మళ్ళీ

1. లోబడుండే భార్యగా ప్రేమించే భర్తగా
కలకాలం మెలగాలి ప్రభులోన ఎదగాలి
కలిమిలోన లేమిలోన వ్యాధిలోన బాధలోన
కలిసే ఉండాలి మీలో కలతలు తీరాలి

2. అరమరికలు లేకుండా ఆదమరచిపోకుండా
ఒకరి కొరకు ఒకరై పాలు తేనె కలవాలి
అనురాగం అభిమానం ఆనందం ఆప్యాయం
కలిసిన సుమూర్తం ఇది కానా వివాహం

 

Vivaham Idi Devudu Chesina Vivaham Lyrics English

Vivaaham idhi devudu chesina vivaaham
Rendu manasula mudhivesae pavithra bandhamu
Ghanamainadhi viluvainadhi
Ee srishthiki andhamu techchinadhi
Idhi devudu chesina pelli
Ika raadhu malli malli

1.
Lobhadundae bharyaagaa preminch e bharthaga
Kalakaalamu melagaali prabhulona edagaali
Kalimilona lemilona vyaadhilon a baadhalona
Kalisee undaali meelo kalathalu theeraali

2.
Aramarikalu leykundaa aadamarachipokundaa
Okari koraku okarai paalu thene kalavaali
Anuraagam a abhimanam aanandham a aapyaayam u
Kalisina sumoorthamu idhi kaan aa vivaaham u

Leave a Comment