Parishudhaathma Nithyaathma Song Lyrics Telugu
పరిశుద్ధాత్మ నిత్యాత్మ – పరమ పావురమా
దురతేచ్ఛలను దూర – పరచు సత్యాత్మా
||పరిశుద్ధాత్మ||
చరణము 1: నిత్యంపు వెల్గుచే – నింపు జ్ఞానాత్మ
సత్యంపు శుభ వార్త – సంధించు నా ఆత్మ
||పరిశుద్ధాత్మ||
చరణము 2: జీవమార్గంబున – జీవింప నేర్పి
త్రోవ దప్పిన వారి – భావంబు మార్చు
||పరిశుద్ధాత్మ||
చరణము 3: పాపాంధకారంబున్ – బాపు నీ వెలుగు
జూపి మింటికి నడిపి – కాపాడి మెలగు
||పరిశుద్ధాత్మ||
చరణము 4: భక్తుడు శోధింప – బడుచుండునేని
యుక్తి దెల్పెడి సర్వ – శక్తి నీదాన
||పరిశుద్ధాత్మ||
చరణము 5: తిన్ననైన తెలివి – తేట నాకిమ్ము
నిన్ను సేవించెద – నిజము స్తోత్రము
||పరిశుద్ధాత్మ||
Durathechchalnu Dhoora – Parachu Sathyaathmaa
||Parishudhaathma||
Charanam 1: Nithyampu Velguchae – Nimpuna Jnyaanaathma
Sathyampu Shubha Vaartha – Sandhinchu Naa Aathma
||Parishudhaathma||
Charanam 2: Jeeva maargambuna – Jeevinchup Naerpi
Throva Dappina Vaari – Bhaavambu Maar chu
||Parishudhaathma||
Charanam 3: Paapaandhakaarambun – Baapu Nee Velugu
Joopi Mintiki Nadhipi – Kaapaadi Melagu
||Parishudhaathma||
Charanam 4: Bhakthudu Shodhipa – Baduchunduneni
Yukthi Delpedi Sarva – Shakthi Needhaana
||Parishudhaathma||
Charanam 5: Thinnanaina Thelivi – Teta Naakimmu
Ninnu Sevinchedha – Nizhamu Sthothramu
||Parishudhaathma||