విశ్వాస దివ్విదే || Vishvasa Divvide Song Lyrics
Vishvasa Divvide Song Lyrics Telugu 1. విశ్వాస దివ్విదే ప్రభుండు గాచు కాంతిని అమావాస్యనాడు వెల్గును విశ్వాస దివ్విదే 2. ప్రేమింపు దివ్విదే వెల్గింతు విశ్వాసంబుతో జీవంబు దారి వెల్గును ప్రేమంపు దివ్విదే 3. నిరీక్షణ దివ్విదే వెల్గించుకొందు ప్రేమతో దివారాత్రులు వెల్గును నిరీక్షణ దివ్విదే 4. ఆనంద దివ్విదే వెల్గింతు నా నిరీక్షణతో పైకెత్తి పట్టి యుందును ఆనంద దివ్విదే 5. ప్రశాంత దివ్విదే ఆనంద జ్వాల ముట్టుచు వెల్గింతు శాంతి దీపము ప్రశాంతి … Read more