పరలోకమే నా అంతఃపురం || Paralokame Na Anthapuram Lyrics

WhatsApp Group Join Now

Paralokame Na Anthapuram Lyrics Telugu

పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం ॥2॥
యేసుదేవరా – కనికరించవా దారిచూపవా ||2||

1. స్వల్పకాలమే ఈ లోక జీవితం
నా (మన) భవ్య జీవితం- మహోజ్వలం ॥2॥
మజిలీలు దాటే మనోబలం
నీ మహిమ చూసె మధురక్షణం ॥2॥
వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా
||పరలోకమే||

2. పాపము నెదిరించే శక్తిని నా కివ్వు
పరులను ప్రేమించే మనసే నాకివ్వు ॥2॥
ఉద్రేక పరిచే దురాత్మను
ఎదిరించి పోరాడే శుద్ధాత్మను ॥2||
మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నెర్పువా
||పరలోకమే||

Paralokame Na Anthapuram Lyrics English

Paralokaame Naa Anthahpuram Cheraalane Naa Taapatrayam ||2||
Yesudevara – Kanikarinchava Daarichoopava ||2||

Swalpakaalame Ee Loka Jeevitam
Naa (Mana) Bhavya Jeevitam – Mahojwalam ||2||
Majileelu Daathee Manobalam
Nee Mahima Choose Madhurakshaanam ||2||
Veekshintsu Kannulu Vishwaasa Jeevitam Naaku Iyyava

||Paralokaame||

Paapamu Nedirinthee Shakthini Naa Kiwvu
Parulani Preminenthee Manase Naakiwvu ||2||
Udreka Parithee Duraatmanu
Edirintsi Poraadhee Shuddaatmanu ||2||
Mokaallu Jeevitam Kanneeti Anubhavam Naaku Nerpuva

||Paralokaame||

Leave a Comment