Vishvasa Divvide Song Lyrics Telugu
1. విశ్వాస దివ్విదే
ప్రభుండు గాచు కాంతిని
అమావాస్యనాడు వెల్గును
విశ్వాస దివ్విదే
2. ప్రేమింపు దివ్విదే
వెల్గింతు విశ్వాసంబుతో
జీవంబు దారి వెల్గును
ప్రేమంపు దివ్విదే
3. నిరీక్షణ దివ్విదే
వెల్గించుకొందు ప్రేమతో దివారాత్రులు వెల్గును
నిరీక్షణ దివ్విదే
4. ఆనంద దివ్విదే
వెల్గింతు నా నిరీక్షణతో
పైకెత్తి పట్టి యుందును
ఆనంద దివ్విదే
5. ప్రశాంత దివ్విదే
ఆనంద జ్వాల ముట్టుచు
వెల్గింతు శాంతి దీపము
ప్రశాంతి దివ్విదే
6. కటాక్ష దివ్విదే
సహించు వెల్గుచుండగా
కటాక్షమె వెల్గును
కటాక్ష దివ్విదే
Vishvasa Divvide Song Lyrics English
Vishvasa divvide
Prabhundu gachu kanti ni
Amavasya nadu velgunu
Vishvasa divvide
Preminpu divv ide
Velgintu vishvasambuto
Jeevambu dari velgunu
Premanpu divvide
Nireekshana divv ide
Velginkondu preemato divaratulu velgunu
Nireekshana divvide
Ananda divvide
Velgintu na nireekshana to
Paiketti patti yundunu
Ananda divvide
Prashanta divv ide
Ananda jwala muttuchu
Velgintu shanti deepamu
Prashanti divv ide
Kataksha divv ide
Sahinchu velguchundaga
Kataksham e velgunu
Kataksha divvide
Theme
A Telugu Christian worship song on spiritual lights igniting one another. This luminous hymn portrays faith as a lamp lighting the Lord’s gaze in dark new-moon nights. Love shines with faith, illuminating life’s path. Hope glows day/night with love; joy rises gripping hope. Peace spreads as joy’s flame kindles the peace lamp. Finally, divine glance (kataksha) emerges enduringly.
-
Faith Lights: Sparks Lord’s light in darkness (Stanza 1).
-
Love Illuminates: Faith reveals life path (Stanza 2).
-
Hope Endures: Love fuels 24/7 glow (Stanza 3).
-
Joy Ascends: Grasps hope, lifts high (Stanza 4).
-
Peace Flames: Joy ignites peace lamp (Stanza 5).
-
Grace Glance: Endures, shining fully (Stanza 6).