సర్వ యుగములలో సజీవుడవు || Sarva Yugamulalo Sajeevudavu Lyrics

Sarva Yugamulalo Sajeevudavu Lyrics

Sarva Yugamulalo Sajeevudavu Lyrics Telugu సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ​1. ​ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే ​శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా ​2. ​స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు … Read more