సర్వ యుగములలో సజీవుడవు || Sarva Yugamulalo Sajeevudavu Lyrics
Sarva Yugamulalo Sajeevudavu Lyrics Telugu సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా 1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా 2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు … Read more