ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా || Premistha Ninne Naa Yesayya Lyrics

Premistha Ninne Naa Yesayya Lyrics

Premistha Ninne Naa Yesayya Lyrics Telugu ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తు ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా ॥2॥ చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ॥2॥ ॥ ప్రేమిస్తా॥ 1 నను ప్రేమించీ భువికొచ్చినదీ నీ ప్రేమా సిలువలో మరణించీ బలియైన ఆ ప్రేమా ॥2॥ ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు  నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥ ॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥ 2 కన్నీటిని … Read more