ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా || Premistha Ninne Naa Yesayya Lyrics
Premistha Ninne Naa Yesayya Lyrics Telugu ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తు ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా ॥2॥ చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ॥2॥ ॥ ప్రేమిస్తా॥ 1 నను ప్రేమించీ భువికొచ్చినదీ నీ ప్రేమా సిలువలో మరణించీ బలియైన ఆ ప్రేమా ॥2॥ ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥ ॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥ 2 కన్నీటిని … Read more