శ్రీ యేసునే భజించు || Sri Yesune Bhajinchu Lyrics

WhatsApp Group Join Now

Sri Yesune Bhajinchu Lyrics Telugu

శ్రీ యేసునే భజించు నా మనసా
శ్రీ యేసునే భజించు
శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా
శ్రీ యేసునే భజించు

||శ్రీ యేసు||

యేసు త్రిత్వమందీశ కుమారుఁడు
భాసురుఁ డాతఁడు భూషిత రక్షకుఁడు

||శ్రీ యేసు||

నరుల దురితస్థితిఁ గరుణించి వారికిఁ
పరమ సుఖము లిడ పరికించి వచ్చిన

||శ్రీ యేసు||

స్వామికి మహిమయు భూమికి నెమ్మది
క్షేమము నియ్యను లేమిడిఁ బుట్టిన

||శ్రీ యేసు||

నరులను తండ్రితో నైక్యము జేయగ
నిరతము వేఁడెడి నిజప్రాపకుఁ డగు

||శ్రీ యేసు||

మూఁడవ దినమున మృత్యువు నోడించి
తడయక పునరు త్థానము నొందిన

||శ్రీ యేసు||

Sri Yesune Bhajinchu Lyrics English

Sri Yesune bhajinchu naa manasa
Sri Yesune bhajinchu
Sri Yesu prabhune bhajinchu naa manasa
Sri Yesune bhajinchu

||Sri Yesu||

Yesu tritvamandeesha kumaarudu
Bhaasurudu aathadu bhooshita rakshakudu

||Sri Yesu||

Narula duritasthiti karuninchi vaariki
Parama sukhamu lida parikinchi vachchina

||Sri Yesu||

Swaamiki mahimayu bhoomiki nemmadi
Kshemamu niyyanu lemidi puttina

||Sri Yesu||

Narulanu thandritho naikyamu jeyaga
Nirathamu vededi nijapraapakudu agu

||Sri Yesu||

Moodava dinamuna mrutyuvu nodinchi
Tadayaka punarutthaanamu nondina

||Sri Yesu||

Leave a Comment