ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా || Premistha Ninne Naa Yesayya Lyrics

WhatsApp Group Join Now

Premistha Ninne Naa Yesayya Lyrics Telugu

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తు ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా ॥2॥
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ॥2॥

॥ ప్రేమిస్తా॥

1 నను ప్రేమించీ భువికొచ్చినదీ నీ ప్రేమా
సిలువలో మరణించీ బలియైన ఆ ప్రేమా ॥2॥
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు 
నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥

2 కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమా
కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమా॥2॥
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥

3 నా స్థితి మార్చీ నను రక్షించెను నీ ప్రేమా
నను దీవించీ హెచ్చించినదీ నీ ప్రేమా ॥2॥
ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు
నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥
॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥

Premistha Ninne Naa Yesayya Lyrics English

Preminstaa ninne naa Yesayya
Paravashistu untaa nee sannidhilo neenayya ||2||
Chaalayyaa nee prema chaalayyaa
Yesayya nee sannidhi chaalayyaa ||2||

|| Preminstaa ||

Nannu preminchi bhuvikochinadii nee prema
Siluvallo maraninchi bali yaina aa prema ||2||
Emivvagalana nee prema koraku
Naa jeeva marpintu nee sevaku ||2||

|| Chaalayyaa || || Preminstaa ||

Kannitini tudichi odarchunu nee prema
Karamulu chaapi kougita cherchunu aa prema ||2||
Emivvagalana nee prema koraku
Naa jeeva marpintu nee sevaku ||2||

|| Chaalayyaa || || Preminstaa ||

Naa sthiti marchi nannu rakshichenu nee prema
Nannu deevinchi hecchinchinadii nee prema ||2||
Emivvagalana nee prema koraku
Naa jeeva marpintu nee sevaku ||2||

Leave a Comment