పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది || Parishuddhamainadi Parishuddhamainadi Vivaha Lyrics

Parishuddhamainadi Parishuddhamainadi Vivaha Lyrics

Parishuddhamainadi Parishuddhamainadi Vivaha Lyrics Telugu విష్ యు ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పరిశుద్ధమైనది.. పరిశుద్ధమైనది.. పరిశుద్ధమైనది వివాహ బంధం దేవుడు చేసిన ప్రేమ బంధం ఆనంద గీతం పాడెదము సంతోష గానం చేసెదము || పరిశుద్ధమైనది.. || 1. ఒంటరిగా ఉండరాదని జతచేసినాడు దేవుడు చేతులు కలిపిన ఈ క్షణం దేవుడే దీవించెను ఈ దినం ప్రేమను చూపి.. కృపతో నింపి ఆశీర్వదించెను మహరాజు ||ఆనంద గీతం || 2. చక్కని ఒక మాటను … Read more