పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది || Parishuddhamainadi Parishuddhamainadi Vivaha Lyrics

WhatsApp Group Join Now

Parishuddhamainadi Parishuddhamainadi Vivaha Lyrics Telugu

విష్ యు ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్

పరిశుద్ధమైనది.. పరిశుద్ధమైనది..
పరిశుద్ధమైనది వివాహ బంధం
దేవుడు చేసిన ప్రేమ బంధం
ఆనంద గీతం పాడెదము సంతోష గానం చేసెదము
|| పరిశుద్ధమైనది.. ||

1. ఒంటరిగా ఉండరాదని జతచేసినాడు దేవుడు
చేతులు కలిపిన ఈ క్షణం దేవుడే దీవించెను ఈ దినం
ప్రేమను చూపి.. కృపతో నింపి ఆశీర్వదించెను మహరాజు
||ఆనంద గీతం ||

2. చక్కని ఒక మాటను చెప్పెను నేడు ఇరుగురికి
కలకాలం వర్ధిల్లమని అభయము నిచ్చెను దేవుడు
కరుణను చూపి.. మహిమతో నింపి ఫలింపచేయును మహనీయుడు
॥ఆనంద గీతం ||

Parishuddhamainadi Parishuddhamainadi Vivaha Lyrics English

Wish you a Happy Married Life

Parishuddhainadi.. Parishuddhaminadi..
Parishuddhainadi vivaha bandham
Devudu chesina prema bandham
Ananda geetam padedamu santo sha ganam chesedamu

|| Parishuddhainadi.. ||

1. Ontariga undaradini jatachesinadu Devudu
Chetulu kalipina ee kshanam Devude deevinchenu ee dinam
Premanu chupi.. krupato nimpin ashirvadinchenu Maharaju

|| Ananda geetam ||

2. Chakkani oka matanu cheppenu nede iruguriki
Kalakalam vardhillaman iabhayam u nich chenu Devudu
Karunan u chupi.. mahimato nimpin phal inpacheyun u Mahaneyudu

|| Ananda geetam ||

Theme

 A joyful Telugu Christian wedding hymn celebrating holy matrimony. This celebratory song praises marriage as God’s pure, loving bond blessed by the King with joy songs and gladness. God joins lonely hearts, illuminates their union moment, fills with love/grace. He speaks eternal promises of security, shows mercy/glory, and makes fruitful through the Majestic One.

  • Holy Union: Pure marriage as divine love bond (Chorus).

  • Divine Joining: God pairs, blesses hands clasped (Stanza 1).

  • Eternal Promise: Endless life vow with mercy/fruitfulness (Stanza 2). 

Leave a Comment