గాలిలో పయనించె బైబిలు మిషను కన్నెకా || Galilo Payaninche Biblemissionu Lyrics
Galilo Payaninche Biblemissionu Lyrics Telugu గాలిలో పయనించె – బైబిలు మిషను కన్నెకా గాలిలో పుట్టి రాజమండ్రిలో దాసుని హస్తము చేరి = మారితివా గుంటూరునకు బేతేలు గృహమునకు ఏర్పరిచితివా కాకానిలో రోగులకై స్వస్థశాల బాగుపడిన రోగులజూచి నాస్తికులే నిను నమ్మును || గాలిలో || 1. పరమపురి సన్నిధి ఆస్తి దస్తావేజులో యేసు వ్రాసిచ్చెను ‘బైబిలు మిషనుకు’ దాసుకు కవచంబుగా సాతానుని శ్రమల = విముక్తికి రాకడకెగురుట కొఱకు సాధనమిదియె కనబడి మాట్లాడేది తండ్రిన్ … Read more