Galilo Payaninche Biblemissionu Lyrics Telugu
గాలిలో పయనించె – బైబిలు మిషను కన్నెకా
గాలిలో పుట్టి రాజమండ్రిలో దాసుని హస్తము చేరి
= మారితివా గుంటూరునకు బేతేలు గృహమునకు ఏర్పరిచితివా
కాకానిలో రోగులకై స్వస్థశాల బాగుపడిన రోగులజూచి
నాస్తికులే నిను నమ్మును
|| గాలిలో ||
1. పరమపురి సన్నిధి ఆస్తి దస్తావేజులో యేసు వ్రాసిచ్చెను
‘బైబిలు మిషనుకు’ దాసుకు కవచంబుగా సాతానుని శ్రమల
= విముక్తికి రాకడకెగురుట కొఱకు సాధనమిదియె
కనబడి మాట్లాడేది తండ్రిన్ కలవన్
|| గాలిలో ||
2. ఒరిస్సాలో యేసు ద్వారా దైవజనుడు రాజన్ అడవిమనిషి
అడవికి పొమ్ము అని పలికెనుగా దాసు మాటమూటను
= కరము ధరించి తిరిగే రాజు అరణ్యం కొండ కోనలలోన
రాకడ కెకవేసి పిలిచె
|| గాలిలో ||
3. పరుగులు తీసిరి పరవశంతో పిలుపుదరికి జనులు ప్రకటించెను
యేసయ్యను – ఎంతో వింతగ రాజు ప్రచార బాబుగా మారి
= తండ్రి మహిమ వెల్లడించె రాజున్ స్థాపించెన్ బాగ్
లౌవుడులో బైబిలు మిషనును సన్నిధిన్
|| గాలిలో ||
4. ఈ మిషను సభ్యులెందరు గలరు అదియు నింత లక్షలకొలది
ఋషులేగాక – ‘కైలాషఋషి’ యును సుందరసింగు
= లౌడులో బైబిలు మిషనును సన్నిధిన్
సుదర్శనులు ఆత్మ సంచార భక్తుల్ అంతికేన గాక
ఆది ప్రవక్తలు అపోస్తలలీ మిషనే
|| గాలిలో ||
5. లెక్కకు మించి లోకములోన మిషనులెన్నో వుండగన్
ఏక దేవుడు ‘రాకడ’ వధువున్ బైబిలు మిషను గదిలో
= శిక్షణ జరిపి అక్షయుడేసున్ పై అంతస్తులో కలవన్
మొదటి తరగతి బోగీ యిదియే వేగముగా నెక్కండి
|| గాలిలో ||
6. అనవరతము నీ సన్నిధి పరుడు అస్కలిత బ్రహ్మచారి
రాగరంజిత రబ్బీ యేసుని రొమ్మున ఆనినవాడు
= యోహానువలెనే యేసుని ఎదలో తపముతో ఎదిగినవాడు
మరిపెమునకు ముద్దుబిడ్డగు దేవదాసుని దరికి
|| గాలిలో ||
Galilo putti rajamandri lo dasuni hastamu cheri
= Marit iva gunturunaku bet elu gruhamunaku yerparichit iva
Kakani lo rogulakai svastha sala bagupadina rogulajuchi
Nastikule ninu nammunu
|| Galilo ||
Paramapuri sannidhi asti dastavejulo Yesu vrasich chenu
‘Bible misshunuku’ dasuku kavachambuga Satanuni shramala
= Vimuktiki rakadak eguruta korraku sadhanam idhiye
Kanabadi matlad edhi tandr in kalavan
|| Galilo ||
Orissa lo Yesu dvara daivajanudu rajan adaviman ishi
Adavi ki pommu ani palikenuga dasu matamutanu
= Karamu dharinchi tirige raju aranya konda konalalona
Rakada kekavesi pilich e
|| Galilo ||
Parugulu tesir i paravashanto pilupudariki janulu prakat in chenu
Yesayyanu – ento vintaga raju prachara babuga mari
= Tandri mahima velladinch e rajun sthapinch en bag
Laudulo Bible misshununu sannidhin
|| Galilo ||
Ee misshunu sabhyulendaru galaru adhiyu ninta lakhala koladhi
Rishulegaka – ‘Kailashrishi’ yunu sundarasingu
= Laudulo Bible misshununu sannidhin
Sudarshanulu atma sanchara bhaktul antikena ga
Adi pravaktalu apostalal i misshane
|| Galilo ||
Lekkaku minchi lokamulona misshulenno undagan
Eka Devudu ‘rakada’ vadhuvun Bible misshu gadilo
= Shikshana jarip i akshayudesun pai antastulo kalavan
Modati taragati bogi yidhiye vegamuga nekkandi
|| Galilo ||
Anavaratamu ni sannidhi parudu askalita brahmachari
Raganjanita rabbi Yesuni rommun aninavadu
= Yohanuvalene Yesuni edalo tapamuto ediginavadu
Maripemunaku muddibid daggu Devadasuni dariki
|| Galilo ||