ఎంత రాత్రి కాపరీ || Enta Ratri Kapari Lyrics

Enta Ratri Kapari Lyrics

Enta Ratri Kapari Lyrics Telugu 1. ఎంత రాత్రి కాపరీ దాని చాయలే మనున్ పొందుడా నగంబుపై వెల్గు చుక్క జూడుమా = దాని రంగు జీరలు ముదము నాశజూప నా ఇశ్రాయేలు రాజును తెచ్చిపెట్టనయ్యవి 2. ఎంత రాత్రి కాపరీ చుక్కపైకి ఎక్కుచు మేలు కాంతి శాంతిని సత్యమున్ వచించును = నేలవన్నె హేతువు చుక్క మాత్రమేనా ఆయుగాలు కూడను చూడ చక్క నంతటన్ 3. ఎంత రాత్రి కాపరీ తెల్లవారు చున్నది పారిపోవు … Read more