ఎంత రాత్రి కాపరీ || Enta Ratri Kapari Lyrics

WhatsApp Group Join Now

Enta Ratri Kapari Lyrics Telugu

1. ఎంత రాత్రి కాపరీ దాని చాయలే మనున్
పొందుడా నగంబుపై వెల్గు చుక్క జూడుమా
= దాని రంగు జీరలు ముదము నాశజూప
నా ఇశ్రాయేలు రాజును తెచ్చిపెట్టనయ్యవి

2. ఎంత రాత్రి కాపరీ చుక్కపైకి ఎక్కుచు
మేలు కాంతి శాంతిని సత్యమున్ వచించును
= నేలవన్నె హేతువు చుక్క మాత్రమేనా
ఆయుగాలు కూడను చూడ చక్క నంతటన్

3. ఎంత రాత్రి కాపరీ తెల్లవారు చున్నది
పారిపోవు చీకటి శంక చీకిపోవును
= బాటసారి ఆగుమా వేగ ఇంటికేగుమా
దేవ పుత్రుడైన నీ శాంతి రాజు వచ్చెను

Enta Ratri Kapari Lyrics English

1. Enta Ratri Kapari dani chayale manun

Ponduda nagambupai velgu chukka juduma
= Dani rangu jiralu mudamu nashajupa
Na Israelu rajunu techipettanayyavi

2. Enta Ratri Kapari chukkapaiki ekkuchu
Melu kanti shantini satyamun vachinchunu
= Nelavanne hetuvu chukka matrame na
Ayugalu kudanu chuda chakka nantatan

3. Enta Ratri Kapari tellavaru chunnadi
Paripovu cheekati shanka cheekipovunu
= Batasari aguma veg intik eguma
Deva putrudaina ni shanti raju vachenu

 

Leave a Comment