అమరుడవు నీవు నా యేసయ్యా || Amarudavu Neevu Naa Yesayya Lyrics

Amarudavu Neevu Naa Yesayya Lyrics

Amarudavu Neevu Naa Yesayya Lyrics Telugu అమరుడవు నీవు నా యేసయ్యా – ఆదియు అ౦తము నీవేనయ్యా ॥2॥ ఆదిలోనున్న నీ వాక్యమే – ఆదరించెను శ్రమకొలిమిలో ॥2॥ సొమ్మసిల్లక సాగిపోదును – సీయోను మార్గములో స్తోత్రగీతము ఆలకి౦తును – నీ దివ్య సన్నిధిలో ॥అమరుడవు నీవు॥ 1) శక్తికి మి౦చిన సమరములో – నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ – ఉన్నత కృపతో నను ని౦పుటకే ॥2॥ ప్రతి విజయము … Read more

నీకేగా నా స్తుతి మాలిక || Neekega Naa Stuthi Maalika Lyrics

Neekega Naa Stuthi Maalika Lyrics

Neekega Naa Stuthi Maalika Lyrics Telugu నీకేగా నా స్తుతి మాలిక – నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా … Read more

అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము || Athi Parishuddhudaa Song Lyrics

Athi Parishuddhudaa Song Lyrics

Athi Parishuddhudaa Song Lyrics Telugu అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన … Read more

ఊహకందని ప్రేమలోని బావమే నీవు || Oohakandani Prema Song Lyrics

Oohakandani Prema Song Lyrics

Oohakandani Prema Song Lyrics Telugu ఊహకందని ప్రేమలోని బావమే నీవు హృదయమందు పరవసించు గానమే నీవు మనస్సు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాని కలల సౌధం గురుతులే నీవు ఎడబాయలేనన్న నిజస్నేహమే నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు తల్లడిల్లె తల్లికన్న మించి ప్రేమించి తనువుతీరే వరకు నన్ను విడువలేనంది అదియే… నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చినప్రేమగా నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయె నీ గుండెలో నను చేర్చిన నీ … Read more

ఉత్సాహ గానము చేసెదము || Uthsaaha Gaanamu Chesedamu Lyrics

Uthsaaha Gaanamu Chesedamu Lyrics

Uthsaaha Gaanamu Chesedamu Lyrics Telugu ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును (2) హల్లెలూయ యెహోవ రాఫా హల్లెలూయ యెహోవ షమ్మా హల్లెలూయ యెహోవ ఈరే హల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి (2) వాటిని మనము నమ్మినయెడల దేవుని మహిమను ఆనుభవించెదము (2) ||హల్లెలూయ|| వాగ్ధాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన (2) జయించిన వారమై అర్హత పొంది నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) ||హల్లెలూయ||   … Read more

నిను స్తుతించినా చాలు || Ninu Sthuthinchina Chalu Lyrics

Ninu Sthuthinchina Chalu Lyrics

Ninu Sthuthinchina Chalu Lyrics Telugu నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో… నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| Ninu … Read more

పాపంబులను విడువు మనసా|| Paapambulanu Viduva Manasaa Lyrics

Paapambulanu Viduva Manasaa Lyrics Telugu పాపంబులను విడువు మనసా – యింకా పాపివై యెన్నాళ్ళు బ్రతికెదవే మనసా పాపాత్ములకు నరక కూపమున్నది గనుక – పాపంబునకు పశ్చాత్తాప పడు మనసా || పాపంబు || పాప కలితము భయంకరము – నీ పాప రక్షకు లెవరో పరికించవే మనసా || పాపంబు || ఆపద మ్రొక్కులు నిన్ను మనసా – నరక మాప జాలునో లేదో అది గనవె మనసా || పాపంబు || ఆత్మ … Read more

పాప వృత్తిని మానుకొనుమీ || Paapa Vruththini Maanukonumee Lyrics

Paapa Vruththini Maanukonumee Lyrics

Paapa Vruththini Maanukonumee Lyrics Telugu పాప వృత్తిని మానుకొనుమీ – మనసా శాపాలు నరకంబు సహింపలేవు || పాప || ఎంత పాపమైన – ఎట్టి పాపమైన అంతయు దేవుని కవగాహనంబె || పాప || అనుకొన్న పాపాలు – అన్ని దేవుని కెరుకే పనిగట్టుకొని మానవలెను మరువకుమి || పాప || నీవాడు ప్రతి మాట – నీవు మరతువు గాని దేవుండు మరచునా తీర్పుండు సుమ్ము || పాప || కాని మాటలు … Read more

మహిమ లోకంబునకు మళ్ళినావా || Mahima Lokambunaku Mallinavaa Lyrics

Mahima Lokambunaku Mallinavaa Lyrics

Mahima Lokambunaku Mallinavaa Lyrics Telugu మహిమ లోకంబునకు – మళ్ళినావా మహిలో నను బెట్టి ప్రభూ ఇహమందు పరవాసి నై యింటికెడముగ విహరించుచుందు నా విహితులెవరన శ్రమలే || మహిమ || ఎన్నళ్ళుండగ వలె నింటికి దూరముగ – కన్ను చూడదు నిన్ను గాని ప్రార్ధన జూచున్ = పన్నుగ నిట్టూర్పు పరలోకమున జొచ్చి నిన్ను జేరుచు నుండు నేను వచ్చు వరకు || మహిమ || అప్పుడా పరమార్థ మనుభవించుచు నుందు – నెప్పుడు … Read more

శ్రీయేసు క్రీస్తు నాధుడు || Sri Yesu Kreethu Naadudhu Lyrics

Sri Yesu Kreethu Naadudhu Lyrics

Sri Yesu Kreethu Naadudhu Lyrics Telugu శ్రీయేసు క్రీస్తు నాధుడు – శీఘ్రముగ వచ్చును ఆయంశముపై పండుగ – చేయలెండి రండి ప్రసిద్ధి గావించుచు || శ్రీయేసు || త్వరగా యేసు వచ్చునంచు – దైవ వాక్యమనుచు నుండ త్వరగ ననియె నమ్ముచున్న – ధన్యుడవై సిద్ధంబు కాగలవు || శ్రీయేసు || త్వరగా క్రీస్తు వచ్చునంచు – దైవ వాక్యమనుచు నుండ త్వరగ రాడు కాలయా – పనము చేయునన్న నాపద గలుంగు వెళ్ళవు … Read more