యేసే గొప్ప దేవుడు || Yese Goppa Devudu Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Yese Goppa Devudu Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Yese Goppa Devudu Lyrics Telugu

యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తీమంతుడు
యేసే ప్రేమ పూర్ణుడు
యుగ యుగములు స్తుతి పాత్రుడు
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనత బలము కలుగును ఆమెన్

మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగా నిలిచి
యెబు వలెనే జీవించెదను
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘాశాంతుడు మన ప్రభు యేసే

ప్రార్ధన శక్తి తో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవించెదను
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గం మన ప్రభు యేసే

జీవితమంతా ప్రభుతో నడిచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలనే జీవించెదను
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే

 

Yese Goppa Devudu Lyrics English

Yesee goppa devudu mana yesee shaktheemantudu
Yesee prema poorṇudu
Yuga yugamulu sthuthi paatrudu
Sthothramu mahima jnanamu shakthi
Ghanatha balamu kalugunu aamen

Mahaa shramalalo vyaadhi baadhalalo
Sahnamu chupi sthiramuga nilichi
Yebu walene jeevincjedanu
Adwitheeyudu aadhi sambhuthudu
Deergha aashaantudu mana prabhu yesee

Praarthana shakthi tho aathma balamutho
Lokamunaku prabhuvunu chaatina
Daaniyelu walene jeevincjedanu
Mahonnathudu mana rakshakudu
Aashraya durgam mana prabhu yesee

Jeevithamantha prabhutho nadichi
Ento ishtudu saakshyamu pondina
Hanokku walene jeevincjedanu
Adbhuthakarudu aashcharyakarudu
Neethi sooryudu mana prabhu yesee

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment