పుణ్య కథలు ఆలకించండి || Punya Kathalu Aalakinchandi Lyrics
Punya Kathalu Aalakinchandi Lyrics Telugu పుణ్య కథలు ఆలకించండి – దేశీయులారా – పుణ్య కథలు ఆలకించండి పుణ్య కథలు విన్నయెడల – పోవును మీ పాప రాశి – నాణ్యమైన దేవ వాక్కు నరులను రక్షించు వాక్కు ||పుణ్య|| 1. ఆలకించు చెవుల నిచ్చెను – దేవాది దేవుడు ఆలకించు శక్తి నిచ్చెను ఆలకించు తెలివి గలిగి అన్నియు పరీక్ష చేయు వాలు తెలిసి – దైవ సత్యము బైలుపడును పూర్తిగాను ||పుణ్య|| 2. … Read more