పుణ్య కథలు ఆలకించండి || Punya Kathalu Aalakinchandi Lyrics

WhatsApp Group Join Now

Punya Kathalu Aalakinchandi Lyrics Telugu

పుణ్య కథలు ఆలకించండి – దేశీయులారా – పుణ్య కథలు ఆలకించండి
పుణ్య కథలు విన్నయెడల – పోవును మీ పాప రాశి – నాణ్యమైన దేవ వాక్కు నరులను రక్షించు వాక్కు

||పుణ్య||

1. ఆలకించు చెవుల నిచ్చెను – దేవాది దేవుడు ఆలకించు శక్తి నిచ్చెను
ఆలకించు తెలివి గలిగి అన్నియు పరీక్ష చేయు వాలు తెలిసి – దైవ సత్యము బైలుపడును పూర్తిగాను

||పుణ్య||

2. ఆలకించుచున్న వారిని – పగవాడు చూచి ఆలకింపకుండ జేయును
మేలు మాటలాలకించి = మిగత మాటలాలకింప జాలకండి నట్టి తెల్వి – జన్మమందె దేవుడిచ్చె

||పుణ్య||

Punya Kathalu Aalakinchandi Lyrics English

Punya Kathalu Aalakinchandi – Deshiyulaara – Punya Kathalu Aala KInchandi
Punya Kathalu Vinnayedala – Povunu Mee Paapa Raashi – NaaNyamaaina Deva Vaakku Narulanu Rakshinch u Vaakku

|| punya||

1. AalakInchu Chevula NIchhenu – Divaadhi Devudu AalakInchu Shakthi NIchhenu
AalakInchu Telivi Galigi Anniyu Pareeksha Chey u Vaalu Telisi – Daiva Sathyamu Bailupadunu Poorhtigaanu

|| punya||

2. AalakInchuchunna Vaarini – Pagavaadu Chochi AalakImpakunda Jeyunu
Mayelu Maathalaalakinch i = Migatha Maatha Laalakinpa Jaalakandi Natti Telivi – Janmmandey Devudichche

|| punya||

Leave a Comment