చక్కదనమును మించిన || Chakkadanamunu Minchina Song Lyrics

Chakkadanamunu Minchina Song Lyrics Telugu చక్కదనమును మించిన – చక్కదనము కలిగిన సౌందర్య సంఘమిదియే – సర్వసృష్టిలో ||చక్క|| తనతో సమానమైన – స్వరూపంగల కన్యకగా నిలుపుట కర్పించినాడు – ప్రభు తన ప్రాణమును ||చక్క|| ఆయన నుడివినదెల్ల – నెరవేర్చు వారే ధరలో నిజమైన నారియగును – నిరుకవార్తయిదే ||చక్క|| ప్రియుడేసు పాడిన పాట – ప్రియురాలు పాడుచునుండ ఏకమై ఎగిరిపోదురు – ఒక్క క్షణమందే ||చక్క|| వనితలెందరో గలరు – వధువు ఒక్కతియే … Read more