యేసు రక్తమే జయము జయమురా || Yesu Rakthame Jayamu Jayamuraa Lyrics

Yesu Rakthame Jayamu Jayamuraa Lyrics

Yesu Rakthame Jayamu Jayamuraa Lyrics Telugu యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2) ||యేసు|| బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2) శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2) మృత్యువునే గెలుచు రక్తము పాతాలం మూయు … Read more