యేసే గొప్ప దేవుడు || Yese Goppa Devudu Lyrics
Yese Goppa Devudu Lyrics Telugu యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తీమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్ మహా శ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచి యెబు వలెనే జీవించెదను అద్వితీయుడు ఆదిసంభూతుడు దీర్ఘాశాంతుడు మన ప్రభు యేసే ప్రార్ధన శక్తి తో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెదను మహోన్నతుడు … Read more