ఏపాటిదాననయా నన్నింతగ హెచ్చించుటకు || Yepati Dhananaya Song Lyrics

Yepati Dhananaya Song Lyrics

Yepati Dhananaya Song Lyrics Telugu ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటిదాననయా – నాపై కృప చూపుటకు నా దోషము భరియించి – నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు – కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా – నీ కృపకు సాటియేది || ఏపాటి || 1) కష్టాల కడలిలో – కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు – నన్నాదరించావు అందరు … Read more