విజయ గీతం పాడుడి || Vijaya Geetham Paadudi Lyrics

Vijaya Geetham Paadudi Lyrics Telugu పల్లవి: విజయ గీతం పాడుడి – దేవుని బైబిలు సంఘమునకు ఎనుబదిఒకటేండ్లుగల – యౌవన దశలో నున్నది ||విజయ||   1: ఆకాశమున మాటలతో – ఈ సంఘంబు వెలసినది దివినున్న దేవుడు – భువికి వార్త పంపెను ||విజయ||   2: ఈ సంఘమునకు స్థాపకుడు – దేవునికి ప్రియదాసుండు ఆ దాసుండే మన దాసుండు – ఫాదరు దేవదాసు ||విజయ||   3: గురుతుల కాలము వచ్చినది … Read more