దైవాత్మా రమ్ము Daivaatmaa Rammu Song Lyrics

Daivaatmaa Rammu Song Lyrics Telugu దైవాత్మా రమ్ము – నా తనువున వ్రాలుము – నా జీవమంతయు నీతో నిండ – జేరి వసింపుము || దైవాత్మా || 1. స్వంత బుద్ధితోను – యేసు ప్రభుని నెరుగలేను – నే నెంతగ నాలోచించిన విభుని – నెఱిగి చూడలేను || దైవాత్మా || 2. స్వంత శక్తితోను – యేసు స్వామి జేరలేను – నే నెంత నడచిన ప్రభుని కలిసికొని – చెంత … Read more

దేవ సంస్తుతి చేయవే Deva samstuti cheyave Song Lyrics

Deva samstuti cheyave Telugu Lyrics దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగము లో వసించు నో సమస్తమా ||దేవ||  1. జీవమా యెహోవా నీకు జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాపకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును ఆ కారణముచే ||దేవ||  2. చావు గోతినుండి నిన్ను లేవనెత్తి … Read more