దేవ సంస్తుతి చేయవే Deva samstuti cheyave Song Lyrics

WhatsApp Group Join Now

Deva samstuti cheyave Telugu Lyrics

దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా నా యంతరంగము
లో వసించు నో సమస్తమా ||దేవ|| 

1. జీవమా యెహోవా నీకు జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాపకంబులను మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును ఆ కారణముచే ||దేవ|| 

2. చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను కృపను (2)
జీవ కిరీటముగ వేయును నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే ||దేవ|| 

3. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే ||దేవ|| 

4. ప్రభువు నీతి పనులు చేయును బాధితులకు న్యాయమిచ్చున్ (2)
విధుండు మార్గము తెలిపె మోషేకు తన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు ఆ కారణముచే ||దేవ|| 

5. అత్యధిక ప్రేమ స్వరూపియైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆ కృపోన్నతుడు
నీ పై నెపుడు కోపముంచడు ఆ కారణముచే ||దేవ|| 

6. పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున ఆ కారణముచే ||దేవ|| 

7. పడమటికి తూర్పెంత ఎడమో పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే ||దేవ|| 

8. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు ఆ కారణముచే ||దేవ|| 

9. మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును ఆ కారణముచే ||దేవ|| 

10. పూసి గాలి వీవ నెగిరి పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు నరు నాయువు తృణ
ప్రాయము మన శ్రీ కృప మెండు ఆ కారణముచే ||దేవ|| 

11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును యెహోవా నీతి
తరములు పిల్లలకు నుండును ఆ కారణముచే ||దేవ|| 

Deva samstuti cheyave English Lyrics

Deva samstuti cheyave manasa
Sree mantudagu Yehowaa samstuti cheyave manasa
Deva samstuti cheyuma naa jeevama Yehowaa devuni
Paavana naamamu nutinchu ma naa yantarangamu
Lo vasinchu no samastama ||Deva|| 

1. Jeevama Yehowaa neeku jesina meella n maruvaku (2)
Neevu chesina paapa kambulanu manninch i jabblu
Leviyun l ekund a jeayunu aa kaaranamuche ||Deva|| 

2. Chaavu gotinunndi ninu leva netti dayanu krupanu (2)
Jeeva kireetamuga veyunu nee sirasu meeda
Jeeva kireetamuga veyunu aa kaaranamuche ||Deva|| 

3. Yavvanambu pakshi raaju yavvanambu valene krottha (2)
Yavvanamba i velayunat lugaa mealichchi needu
Bhaavamunu santushtiparachunuga aa kaaranamuche ||Deva|| 

4. Prabhuvu neeti panulu cheayunu baaditula ku nyaayamichchun (2)
Vidhundu maargamu telipe Mosheku thana kaaryamulanu
Vippe nisraayelu janamunaku aa kaaranamuche ||Deva|| 

5. Atyadhika prema swaroopiya ina deergha shaanta parund u (2)
Nityamu vyaajyambu cheayradu aa kruponnatudu
Nee pai neppudu kopa munchhadu aa kaaranamuche ||Deva|| 

6. Paamarula mani pratyupa kaara prat i phalam bul pam paledu (2)
Bhoomi kanna naa kaasambunna ettundu daiva
Prema bhakthi janulayanduna aa kaaranamuche ||Deva|| 

7. Padamatiki thoorpenta edam o paapamulanu manaku nantha (2)
Edamu kaluga jesiyunnad u mana paapamulanu
Edamugaane chesiyunnadu aa kaaranamuche ||Deva|| 

8. Kodukulapai thandri jaali padu vidhamuga bhakthi parula (2)
Yedala jaali padunu devundu thana bhakthi parula
Yedala jaali padunu devundu aa kaaranamuche ||Deva|| 

9. Manamu nirmithamayina reeti thanaku delisiyunna sangathi (2)
Manamu mant i vaaramanchunu gnaapakamu cheasi
Konuchu karuna joo puchundunu aa kaaranamuche ||Deva|| 

10. Poosi gaali veeva negiri poyi basanu deliyani vana (2)
Vaasa pushpamu valene narudund u naru naayuvu truna
Praayamu sri deva krupa mendu aa kaaranamuche ||Deva|| 

11. Parama deva nibandha naajnaala bhakthitho g aikonu janulaku (2)
Niratamunu ghrupa nilichi yundunu Yehowaa neeti
Thar mulu pillalaku nun dunu aa kaaranamuche ||Deva|| 

Theme

The song calls the soul to actively bless and praise God, remembering His acts of healing diseases. This song redeeming from death, crowning with love and compassion, and renewing life like an eagle’s youth. It emphasizes never forgetting God’s benefits amidst life’s trials.

Each stanza celebrates specific divine attributes forgiving sins without punishment, showing patience. And instead of anger, removing sins “east from west,” and extending mercy like a father to his children. God is portrayed as righteous judge, eternal lover of devotees, and compassionate creator aware of human frailty. 

Leave a Comment