స్తుతులివిగో మా దేవా || Stuthilivigo Maa Dhevaa Lyrics

Stuthilivigo Maa Dhevaa Lyrics

Stuthilivigo Maa Dhevaa Lyrics Telugu పల్లవి: స్తుతులివిగో మా దేవా.. స్తుతి నీకే యెహోవా “2” నీవు చేసిన మేలుకు నీవు చూప్పిన కృపకు “2” స్తుతులివిగో మా దేవా ….. 1 పేరు పెట్టి మమ్ము పిలిచి నీ పరిచర్యలో భాగమిచ్చి “2” తోడుగా నీడగా “2” ఉండినా.. మా ప్రభో “2” ” స్తుతులివిగో” 2 ఆపదలలో అపనిందలలో అలసి సొలసి ఉన్న వేళలో “2” ఆధారం ఆశ్రయం “2” అందించినా.. మా … Read more