రక్తంబు నా పైకి ప్రవహించు || Raktambu Napaiki Pravahinchunnadi Lyrics

Raktambu Napaiki Pravahinchunnadi Lyrics Telugu రక్తంబు నా పైకి ప్రవహించు చున్నది – రక్షకా నీకు స్తోత్రం భక్తితో ఈ కథ – భాగ్యంబు గైకొను – భాగ్యమిమ్ము స్తోత్రము|| నీ ప్రేమ నీ దయ నీ జాలి నీ మనసు – నీ ముఖ బింబమున గలదు నీ ప్రభావంబెల్ల నీ ప్రయాసములోనె – నెగడచు గన్పడ గలదు|| Raktambu Napaiki Pravahinchunnadi Lyrics English Raktambu na paiki pravahinchunnadi – Rakshaka … Read more