రాజాధి రాజా రారా || Rajadhi Raja Rara Lyrics

Rajadhi Raja Rara Lyrics

Rajadhi Raja Rara Lyrics Telugu రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా – రాజయేసు రాజ్యమేల రారా – రవికోటితేజ యేసురారా ఓ…మేఘ వాహనంబుమీద వేగమే – ఓ.. మించు వైభవంబుతోడ వేగమే ||రాజాధి|| 1. ఓ…భుజనంబులెల్ల తేరిచూడగా – ఓ…నీ జనంబు స్వాగతంబునీయగా నీ రాజ్యస్థాపనంబు సేయ – భూరాజులెల్ల గూలిపోవ భూమియాకసంబు మారిపోవ – నీ మహా ప్రభావమునవేగ ||రాజాధి|| 2. ఆ….ఆకసమున దూత లార్భటింపగా – ఆ …ఆదిభక్త … Read more