పోపోవె ఓ సాతానా || Popove O Satana Lyrics

Popove O Satana Lyrics Telugu పోపోవె ఓ సాతానా – జాగ్రత్త సుమీ నీ గుట్టు మాకు చిక్కెను = నిన్ను చితుక గొట్టు ఘన సూత్రాలు మాకు మా తండ్రి నేర్పించి మమ్ము సిద్ధపరచె || పోపో || 1. ఆదికాలము మొదలుకొని – నేటివరకు ఆడితివి బహు నేర్పుగా అద్భుత రీతిగా ఆత్మ తండ్రి నీదు = ఆయువు పట్టును అందించెను మాకు || పోపో || 2. మట్టు లేని గొయ్యేగా … Read more