పూజించెదను పూజ్యనీయుడా || Poojinchedhanu Poojyaniyuda Song Lyrics

Poojinchedhanu Poojyaniyuda Song Lyrics

Poojinchedhanu Poojyaniyuda Song Lyrics Telugu పూజించెదను పూజ్యనీయుడా నిజదైవమా రవితేజమా 1. వెండి బంగారములు కోరలేదు నీవు నలిగిన మనస్సే అడిగినావు విలువైన వాసములు ఆశింపక నీవు నా హృదిలో ఉండగోరినావు 2. ఏ కొండనో నిలచి అక్కడికి రమ్మనక నా చెంతకే వచ్చినావు నదులలో మునిగి శుద్దికమ్మనక నాలో జీవనదులుంచినావు 3. దుష్టుడనైన నన్ను శిక్షకు గురిచేయక క్షమియించి రక్షించినావు ఒక్క నిముషమైనా నన్ను ఎడబాయక నాతో నుండే దేవుడవు నీవు   Poojinchedhanu … Read more