Nee Kosame Naa Jeevitham Lyrics Telugu
నా యేసయ్యా నా యేసయ్యా
నాకు నీ ప్రేమ కావాలయ్య
యేసునాధా యేసునాథా…నా దేవా
నా యేసయ్యా నా యేసయ్యా
నాకు నీ ప్రేమ కావాలయా
యేసునాధా…ప్రాణ నాధా
నా ప్రభువా
1.నాలో మొత్తం నీవే దేవా
నాలో సమస్తం నీవే ప్రభువా
నా గుండెలో స్వరమా
నాలో ప్రాణం నీవే దేవా
నాలో సమస్తం నీవే ప్రభువా
నీ ఆత్మతో తాకుమ
నీకోసమే వేచానులే నా యేసయ్యా నన్ను చేరవా…
నీ కోసమే వేచానులే నా యేసయ్యా దరి చేరవా
నీ కోసమే నా జీవితం
నీ కోసమే నా జీవనం
నీ కోసమే నా సర్వం… నా యేసయ్యా
2.నీ చేతి క్రింద నీడలోనే
కాయుమయ్య ప్రేమతోనే
కనుపాపలా యేసయ్యా
నా గుండెలోనా దాచుకున్న
ప్రేమ అంత నీదే ప్రభువా …
నన్ను హత్తుకో మెల్లగా…
నీకోసమే వేచానులే నా యేసయ్యా నన్ను చేరవా
నీకోసమే వేచానులే నా యేసయ్యా దరి చేరవా
నీ కోసమే నా ప్రార్థన
నీ కోసమే ఆలాపన
నీ కోసమే నా తపనా….. నా యేసయ్యా
Nee Kosame Naa Jeevitham Lyrics English
Na yesayya na yesayya
Naku ni prema kavala ya
Yesunadha yesunatha… na deva
Na yesayya na yesayya
Naku ni prema kavala ya
Yesunadha… prana nadha
Na prabhuva
1.
Nalo mottam nive deva
Nalo samastam nive prabhuva
Na gunde lo svarama
Nalo pranam nive deva
Nalo samastam nive prabhuva
Ni atma to takuma
Nikosa me vechanule na yesayya nanu cherava…
Nikosa me vechanule na yesayya dari cherava
Nikosa me na jivitam
Nikosa me na jivanam
Nikosa me na sarvam… na yesayya
2.
Ni cheti krinda nidalone
Kayumayya prema tone
Kanu papala yesayya
Na gunde lona dachukuna
Prema anta nide prabhuva…
Nanu hattu ko mellaga…
Nikosa me vechanule na yesayya nanu cherava
Nikosa me vechanule na yesayya dari cherava
Nikosa me na prarthana
Nikosa me alapana
Nikosa me na tapana… na yesayya