పూజించెదను పూజ్యనీయుడా || Poojinchedhanu Poojyaniyuda Song Lyrics
Poojinchedhanu Poojyaniyuda Song Lyrics Telugu పూజించెదను పూజ్యనీయుడా నిజదైవమా రవితేజమా 1. వెండి బంగారములు కోరలేదు నీవు నలిగిన మనస్సే అడిగినావు విలువైన వాసములు ఆశింపక నీవు నా హృదిలో ఉండగోరినావు 2. ఏ కొండనో నిలచి అక్కడికి రమ్మనక నా చెంతకే వచ్చినావు నదులలో మునిగి శుద్దికమ్మనక నాలో జీవనదులుంచినావు 3. దుష్టుడనైన నన్ను శిక్షకు గురిచేయక క్షమియించి రక్షించినావు ఒక్క నిముషమైనా నన్ను ఎడబాయక నాతో నుండే దేవుడవు నీవు Poojinchedhanu … Read more