పావురమా నీ ప్రేమ || Paavuramaa Nee Prema Lyrics
Paavuramaa Nee Prema Lyrics Telugu పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా (2) ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2) నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము 1. కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2) ఎటు … Read more