Siddapadudam Siddapadudam song lyrics Telugu
సిద్దపడుదాం సిద్దపడుదాం – మన దేవుని సన్నిధికై
సిద్దపరచుదాం సిద్ధపరచుదాం – మన హృదయము ప్రభుకొరకై ||2||
సిద్ధమనసను జోళ్ళు తొడిగి – సమాధాన సువార్త చాటేదం ||2||
సమాధాన సువార్త చాటిదం
1. ప్రతి ఉదయమున ప్రార్ధనతో – నీ సన్నిధికి సిద్ధమౌదును
జీవముకలిగిన వాక్కులకై – నీ సన్నిధిలో వేచియుందుము ||2||
||సిద్ధ మనసను||
2. సత్‌కార్యముకై సిద్ధపడి – పరిశుద్ధతతొ ఉందుము.
అన్నివేళలయందు ప్రభుయేసుని – ఘనపరచు కీర్తింతుము
||సిద్ధ మనసను||
3. బుధ్ధిని కలిగి నీ రాకడకై మెలకువతో నేనుందుము
నీ రాజ్య సువార్తను ప్రకటించి – ప్రతివారిని సిద్ధపరచును
|| సిద్ధమనసను||
Siddapadudam Siddapadudam song lyrics English
Siddapadudam siddapadudam – mana devuni sannidhikai
Siddhaparachudam siddhaparachudam – mana hrudayam prabhukorakai ||2||
Siddha manasanu jollu thodigi – samaadhaana suvartha chaatedam ||2||
Samaadhaana suvartha chaatidam
Prati udayamuna praarthanatho – ni sannidhiki siddhamoudunu
Jeevamukaligina vaakkulakai – ni sannidhilo vechiyundumu ||2||
||Siddha manasanu||
Satkaaryamukai siddhapaḍi – parishuddhathatho undumu
Annivelalayandu prabhuyesuni – ghanaparachu keerthintumu
||Siddha manasanu||
Buddhini kaligi ni raakadakai melakuvatho neenundumu
Ni raajya suvarthanu prakatincchi – prathivaarini siddhaparachunu
||Siddha manasanu||