ఊహకే అందనిది నీ మధుర ప్రేమ || Oohake Andanidi Song Lyrics
Oohake Andanidi Song Lyrics Telugu ఊహకే అందనిది నీ మధుర ప్రేమ ఉన్నతమైనవి నీ ఉద్దేశములు (2) నే కోరినవన్నియు కాదనక ఇచ్చినావు నీ హృదయానుసారునిగా బ్రతికించుము యేసయ్యా (2) నీ ప్రేమే ఆధారం.. నీ కృపయే ఆశ్రయం.. నీవే నా సర్వం నా యేసయ్యా (2) 1. పలువురు నన్ను పరిహాసమాడినా ప్రభువా నాపై వాత్సల్యము చూపితివి (2) నా ప్రగతిని నీవు కోరుకున్నావు పరిహాసములన్నిటిని నా కీర్తిగా మలిచావు (2) … Read more