ఊహకే అందనిది నీ మధుర ప్రేమ || Oohake Andanidi Song Lyrics

Oohake Andanidi Song Lyrics

Oohake Andanidi Song Lyrics Telugu ఊహకే అందనిది నీ మధుర ప్రేమ ‎ఉన్నతమైనవి నీ ఉద్దేశములు (2) ‎నే కోరినవన్నియు కాదనక ఇచ్చినావు ‎నీ హృదయానుసారునిగా ‎బ్రతికించుము యేసయ్యా (2) ‎ ‎నీ ప్రేమే ఆధారం.. నీ కృపయే ఆశ్రయం.. ‎నీవే నా సర్వం నా యేసయ్యా (2) ‎ ‎1. పలువురు నన్ను పరిహాసమాడినా ‎ప్రభువా నాపై వాత్సల్యము చూపితివి (2) ‎నా ప్రగతిని నీవు కోరుకున్నావు ‎పరిహాసములన్నిటిని నా కీర్తిగా మలిచావు (2) … Read more