ఊహకే అందనిది నీ మధుర ప్రేమ || Oohake Andanidi Song Lyrics

WhatsApp Group Join Now

Oohake Andanidi Song Lyrics Telugu

ఊహకే అందనిది నీ మధుర ప్రేమ
‎ఉన్నతమైనవి నీ ఉద్దేశములు (2)
‎నే కోరినవన్నియు కాదనక ఇచ్చినావు
‎నీ హృదయానుసారునిగా
‎బ్రతికించుము యేసయ్యా (2)

‎నీ ప్రేమే ఆధారం.. నీ కృపయే ఆశ్రయం..
‎నీవే నా సర్వం నా యేసయ్యా (2)

‎1. పలువురు నన్ను పరిహాసమాడినా
‎ప్రభువా నాపై వాత్సల్యము చూపితివి (2)
‎నా ప్రగతిని నీవు కోరుకున్నావు
‎పరిహాసములన్నిటిని నా కీర్తిగా మలిచావు (2)

‎2. ప్రభువా నాకై ప్రణాళిక చేసితివి
‎ఈ లోకములో నుండి ప్రత్యేక పరచితివి (2)
‎నా క్షేమము నీవు కోరుకున్నావు
‎ఇహమందు పరమందు నా స్వాస్థ్యమైనావు (2)

‎3. అర్హత లేని నను కోరుకున్నావు
‎నా శేష జీవితం నీకే అంకితం (2)
‎నా సర్వము నీకే అర్పించెద యేసయ్యా
‎ఏమున్నా లేకున్నా నీవుంటే చాలయ్యా (2)

Oohake Andanidi Song Lyrics English

Oohake andanidi nee madhura prema
Unnathamaina nee uddeshamulu (2)
Nee korinavanniyum kaadanaka ichchinaavu
Nee hrudayaanusarunigaa
Bratikinchu yeshayyaa (2)

Nee prema ee aadhaarama.. Nee krupayee aashrayama..
Neeve naa sarvama naa yeshayyaa (2)

Paluvuru nannu parihasamaadina
Prabhuvaa naapai vaatsalyamu choopitivi (2)
Naa pragaatini neevu korukunnaavu
Parihasamulanitini naa keerthiga malichaaavu (2)

Prabhuvaa naakaay pranaalika chesitivi
Ee lokamulondu nundi pratyeka parichitivi (2)
Naa kshemamu neevu korukunnaavu
Ihamandu paramandu naa swaasthymainaaavu (2)

Arhata lenani nannu korukunnaavu
Naa shesha jeevithama neekay ankithama (2)
Naa sarvamu neekay arpinchedha yeshayyaa
Emunnaa leukunnaa neevunte chaalayyaa (2)

Leave a Comment